calender_icon.png 20 January, 2026 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చల్లా లక్ష్మణ్

19-01-2026 12:00:00 AM

చేగుంట, జనవరి 18 :తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక సమావేశం ఆదివారం నాడు కేశవ మెమోరియల్ పాఠశాల నారాయణగూడ లో జరిగింది. ఈ సమావేశంలో తపస్ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యునిగా చల్లా లక్ష్మణ్ నియామకం అయినట్లుగా తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్ తెలిపారు. ఈ సం దర్భంగా మెదక్ జిల్లా తపస్  అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, జాల సిద్దు , మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావు ల వెంకటేశం , తంగేళ్లపల్లి కృష్ణమూర్తి చే గుంట మండల శాఖ అభినందనలు తెలియజేశారు.