28 August, 2026 | 10:41 PM

Breaking News

సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలపై అవగాహన   •   స్థాయి మరచి వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేస్తే సహించము   •   ప్రభుత్వ ఐటిఐ (బాలికలు) 3వ విడత వాక్ఇన్ అడ్మిషన్లు   •   సోదరుల క్షేమాన్ని కోరుతూ.. రాఖీలు కట్టిన సోదరీమణులు...   •   ఘనంగా 44వ కొండగట్టు గిరి ప్రదక్షిణ   •   అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఆత్మీయ ప్రతీక.. రాఖీ పౌర్ణమి   •   బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు తండ్రి రామయ్య కన్నుమూత   •   నాచారం పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహణ   •   బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మల్లారెడ్డి   •   సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఆత్రం సుగుణక్క   •  

మాతృశక్తి విభాగం జిల్లా అధ్యక్షురాలిగా చంద్రకళ

07-04-2026 12:48 AM

అభినందనలు తెలిపిన పలువురు

హైదరాబాద్, ఏప్రిల్ 6(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తెలంగాణ.. భారతీయ హిం దూ పరిషత్ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కోల శివరామకృష్ణ, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సింగం భాను మాతృశక్తి విభాగంలో కామారెడ్డి జిల్లా నుంచి అధ్యక్షురాలిగా వడ్ల చంద్ర కళ నియమితులయ్యారు.

ఈ సందర్భంగా సంస్థ తరఫున ఆమెకు పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వడ్ల చంద్రకళ  నాయకత్వంలో సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించి, హిందూ ధర్మ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలలో విశేష పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్య క్తం చేశారు.అలాగే, ఆమె తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.