21 April, 2026 | 5:42 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

విద్యుత్ శాఖలో అధికారుల ఫోన్ నెంబర్లు మార్పు

20-06-2025 05:34 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District)లో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న వివిధ ఉద్యోగుల ఫోన్ నెంబర్లను మార్చినట్టు అధికారులు తెలిపారు. నిర్మల్ ఆపరేషన్ డిఇ ఫోన్ నెంబర్ 8712482503. బైంసా డి ఈ నంబర్ 8712482500 నంబర్లుగా మార్చడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని ఆయా మండలాల ఏ ఈ నెంబర్లు కూడా మార్చడం జరిగిందని విద్యుత్ వినియోగదారులు పాత నంబర్ల స్థానంలో కొత్త నెంబర్లను వినియోగించుకోవలసి ఉంటుందని ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డ జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.