16 April, 2026 | 4:07 AM

కొల్కూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన సదాశివుడి రథోత్సవం

29-04-2025 09:07 AM

సదాశివపేట,(విజయక్రాంతి): సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామంలో సదాశివుడికి రథోత్సవం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ, ముందు రోజున అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని ఈ రథోత్సవం కొల్కూర్ గ్రామం నుండి సదాశివుడి, టెంపుల్ వరకు సుమారు రెండు కిలోమీటర్లు భక్తులు స్వయంగా రథం లాగి  తమ భక్తిని చాటుకుంటారని ఈ రథోత్సవంలో  భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారని గ్రామస్తులు తెలిప్యారు.