16 April, 2026 | 4:37 AM

ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ

09-05-2025 12:37 AM

బాన్సువాడ, మే 8(విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని  మండలం తగిలేపల్లి గ్రామంలో నూతనంగా  ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్  విగ్రహాన్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.

రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు ,మల్లారం గుట్ట పిట్ల కృష్ణ మహారాజ్ పాల్గొన్నారు.   వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా వర్ని మండల, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్థులు. పాల్గొన్నారు.