calender_icon.png 17 June, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులను అంగన్వాడిలో చేర్పించాలి

17-06-2025 07:46:29 PM

దౌల్తాబాద్: ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడి సెంటర్లో చేర్పించాలని సిడిపిఓ ఎల్లయ్య(CDPO Yellaiah) అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దొమ్మాట అంగన్వాడి-4 సెంటర్ లో అమ్మ మాట అంగన్వాడి బాటలో భాగంగా విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పిల్లలను రోజు అంగన్వాడి కేంద్రానికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గిరిజ, పంచాయతీ కార్యదర్శి బిక్షపతి, అంగన్వాడి టీచర్లు ఏసుమని, సునీత, శ్యామల, ఇందిర తదితరులు పాల్గొన్నారు.