calender_icon.png 16 November, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరారం ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

15-11-2025 12:00:00 AM

మరిపెడ నవంబర్ 14(విజయక్రాంతి)మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల భా రత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జ యంతిని పురస్కరించుకుని బాలల దినోత్స వం సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూ లమాలతో అలంకరణ చేశారు.

ఈ సందర్భం గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి లక్ష్మీ నిర్మల మాట్లాడుతూ పిల్లలూ కల్లా కప టం తెలియని వారు అని అందుకే నెహ్రూ కి పిల్లలు అంటే ఇష్టం అని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో పిల్లలకు వ్యాసరచన,చిత్రలేఖనం,ఉపన్యాస పోటీలు అలాగే ఆటపాటల నిర్వహించి బహుమతులు ప్ర ధానం చేశారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు ర్. మధు,యం. రవి,పి.జానకి,కే. మ ర్రెడ్డి,వి. వెంకట్, పి.అనిల్ కుమార్, వెంకన్న పాల్గొన్నారు.