15 July, 2026 | 1:17 PM

Breaking News

డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •   ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి   •  

ఇంద్ర రీ రిలీజ్.. ఈయన డ్యాన్స్‌కు నెటిజనం పరవశం

22-08-2024 04:50 PM

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఇంద్ర సినిమాను రీరిలీజ్ కు ప్లాన్ చేశారు. బీ. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ఫిల్మ్ లో చిరంజీవిని చూడటం అభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది. అలాంటి అబిమాని ఓ పెద్దాయన తోటి ప్రేక్షకులతో కలిసి డ్యాన్స్ చేయడం నెటిజనులను ఆకట్టుకున్నాయి. అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో పాటకు  స్టెప్పు లు వేసి తన ఎనర్జీని మెగా అబిమానుల సమక్షంలో ప్రదర్శించాడు. ఇదంతా ఎక్స్ వేదికగా నెటిజనులు షేర్ చేశారు. 

https://twitter.com/MrMahi79/status/1826469641075712495