calender_icon.png 25 December, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హెలెన్ కెల్లర్స్’లో క్రిస్మస్ వేడుకలు

24-12-2025 12:03:41 AM

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాం తి): హెలెన్ కెల్లర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు కటికనేని సరస్వతి ఫంక్షన్ హాల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ శైలజ సమన్వయకర్తగా నిర్వహించారు. విద్యార్థుల చేత క్రిస్మస్ ఆటపాటలు, ఏసుక్రీస్తు జన నం గురించి నాటికలు వేశారు. ముఖ్య అతిథు లు హెలెన్ కెల్లర్స్ విద్యాసంస్థల అధినేత ఉమ ర్ ఖాన్, ఆయన సతీమణి ప్రమీల పాల్గొన్నా రు. ఉమర్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రపంచశాంతికి ప్రేమ, కరుణ ఎంతో ముఖ్యమైనది అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఆర్ముగం, డాక్టర్ శశిధర్‌రెడ్డి, జాజుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.