24 June, 2026 | 12:28 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చలిమంటల యుద్ధం

16-12-2025 09:58 AM

చలిమంటల కర్రలతో దాడులు 

హైదరాబాద్: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్మ తండాలో(Cheruvukommu Thanda) ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. చలిమంటలు వేసుకున్న సమయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. సర్పంచ్ గెలుపు విషయమై పరస్పరం చలి మంటల కర్రలతో దాడులు చేసుకున్నారు. సర్పంచ్ గెలుపు(Sarpanch victory) విషయమై కర్రలతో కొట్టుకున్నారు. రెండు పార్టీల కార్యకర్తలకు స్పల్పగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.