8 July, 2026 | 8:25 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

మెదక్ లో నూతన మెడికల్ కళాశాలలో క్లాసులు ప్రారంభం

24-10-2024 03:13 PM

మెదక్,(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో నూతన మెడికల్ కళాశాల తరగతి గదులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇంచార్జీ మినిస్టర్ కొండా సురేఖతో కలిసి గురువారం ప్రారంభించారు. మంత్రులకు కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, కాలేజీ ప్రిన్సిపాల్ డా.రవిందర్ ఘన స్వాగతం పలికారు.

మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కళాశాలలో కలియ తిరిగి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇంచార్జీ మినిస్టర్ కొండా సురేఖ ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పలు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.