calender_icon.png 6 December, 2024 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ లో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

08-11-2024 04:20:29 PM

నిర్మల్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రేవంత్ రెడ్డికి జన్మదిన కేకలు కట్ చేసి సీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు బెడ్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు, మున్సిపల్ చైర్మన్ గండ్ర ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమన్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.