సీఎం కప్ పోటీలు ప్రారంభం
10-12-2024 11:15 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మంగళవారం సీఎం కప్ పోటీలను ప్రారంభించారు. పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు క్రీడ పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి జిల్లా స్థాయిలో పోటీలు ఉంటాయని తెలిపారు. కబడ్డీ, కోకో, వాలీబాల్ తదితర పోటీలను నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






