17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

నాగిరెడ్డిపేటలో అధికారులకు సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

03-03-2026 12:02 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన జగ్గీ సౌమ్యకు సోమవారం గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మన్నే వెంకట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు సహకారంతో నిరుపేదలకు వైద్యసహాయం కొరకు సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేయడం జరిగిందనన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బాలాజీ, వార్డు మెంబర్లు శ్రీకాంత్, బలరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమాన్లు, సాయ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.