14 July, 2026 | 3:11 PM

Breaking News

సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •   ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా.... ప్రభుత్వ గిరిజన పాఠశాల   •   17న టీసీఏ జిల్లా జట్ల ఎంపిక   •  

ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024లో పాల్గొన్న ముఖ్యమంత్రి

25-08-2024 11:20 AM

హైదరాబాద్: ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ విజేతలకు బహుమతులు ప్రదానం కార్యక్రమం జరుగుతోంది. గచ్చిబౌలి మైదానంలో విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాక్సర్ నిఖల్ జరీన్, మాజీ ఎంపీ వీహెచ్ పాల్గొన్నారు. హైదరాబాద్ రన్నర్ సొసైటీ ఆధ్వర్యంలో మారథాన్ 13వ ఎడిషన్ నిర్వహించారు. నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి బాలయోగి మైదానం వరకు మారథాన్ కార్యక్రమం జరిగింది.