14 July, 2026 | 3:59 PM

Breaking News

సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •  

తమిళ రాజకీయాలపై రజనీ ఆసక్తికర కామెంట్స్

25-08-2024 10:48 AM

చెన్నై: తమిళనాడు రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని రజనీకాంత్ వ్యాఖ్యనించారు. ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుందన్నారు. డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరన్న రజనీకాంత్ ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన వేళ రజనీ కామెంట్స్ హాట్ టాపిగ్గా మారాయి.