18 July, 2026 | 6:07 PM

Breaking News

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •  

రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్‌రెడ్డి

01-07-2024 12:12 PM

హైదరాబాద్: కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్ ను కలవనున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై గవర్నర్ తో సీఎం చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీ, బిల్లులు, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై గవర్నర్ తో సీఎం చర్చించే అవకాశముంది.