బాన్సువాడ పట్టణ సీఐని సన్మానించిన కోఆప్షన్ సభ్యులు సుల్తానా గౌస్ పాషా
23-05-2026 02:09 AM
బాన్సువాడ, మే 22 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గా నూతనంగా ఎన్నికైన సందర్భంగా పట్టణ సీఐ తుల శ్రీధర్ ను సుల్తానా గౌస్ పాషా మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనందున సిఐ శ్రీధర్ సుల్తానా గౌస్ పాషాకు శుభాకాంక్షలు తెలిపారు.






