calender_icon.png 16 September, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను సందర్శించిన కలెక్టర్

16-09-2025 07:35:44 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లో మంగళవారం రోజున మహబూబాద్ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్అద్వైత్ కుమార్ సింగ్ మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ విజయ్ చందర్ ,స్థానిక తహసిల్దార్ కృష్ణవేణిలతో కలిసి మరిపెడ మండలంలో ప్రాథమిక సహకార సంఘం తరఫున చేస్తున్న ప్రక్రియను పారదర్శకంగా ప్రతి ఒక రైతు బంధు విధంగా ప్రాణాలిక ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని గిరిపురం గ్రామంలో ఉన్న ఆదర్శంగా తనిఖీ చేశారు హాస్టల్లో డైనింగ్ హాల్ స్టోర్ గది పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం సూచించడం విధంగా బ్రేక్ ఫాస్ట్ ,లంచ్ ,డిన్నర్ ,వైద్య పరీక్షలు ,ప్రతి సబ్జ…