18 June, 2026 | 4:10 PM

Breaking News

గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు   •   తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు 120 స్టీల్ వాటర్ బాటిల్ ల పంపిణీ...   •   నకిలీ విత్తనాలు అమ్మితే కేసులు నమోదు   •   ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి   •   బాసర ఐఐటీ సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం   •   బిజినేపల్లిలో సారా తయారీదారులపై బైండోవర్ కేసులు   •   సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే   •   ప్రభుత్వ పాఠశాలలో చదివితే బంగారు భవిష్యత్తు   •   ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడిగా అందె అశోక్   •   రైతులకు సర్కార్ శుభవార్త..! 30న 'రైతు భరోసా' నిధులు విడుదల   •  

ప్రతి గ్రామంలో డ్వాక్రా భవనాల నిర్మాణం పూర్తి చేయండి: ఎంపీడీవో

18-06-2026 02:49 PM

బోథ్ జూన్ 18( విజయక్రాంతి): మండలంలో 38 డ్వాక్రా భవనాలు మంజీర అయ్యాయని అయితే భవనాలను సత్వరమే నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవో ఎల్ రమేష్ కోరారు. ఇప్పటికీ మండలంలోని నాగపూర్ కుచ్లాపూర్ కనుగుట్ట గ్రామాలలో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. మిగతా గ్రామాల వారు సత్వరమే నిర్మాణం చేపట్టాలని సూచించారు. డ్వాక్రా భవనాల నిర్మాణం జరిగితే సకాలంలో నిధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామాల సర్పంచులు ఈ విషయంలో శ్రద్ధ చూపించాలని పేర్కొన్నారు.