31 May, 2026 | 8:07 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన

31-05-2026 06:52 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది ఫలితంగా మార్కెట్ కు జొన్న పంటను తీసుకువచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పంటను తలవకుండా తార్ పాలిన్ లను కప్పడం జరిగింది. భారీ వర్షంతో జొన్న పంట విక్రయించే మార్కెట్లో నీరు నిలవడంతో రైతులు పంటను వర్షం నుండి కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జొన్న పంటను గోదాములకు సకాలంలో తరలించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.