calender_icon.png 8 October, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆళ్ల భాగ్యరాజ్ మృతి పట్ల సంతాపం

08-10-2025 06:13:46 PM

కోదాడ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీమ్

కోదాడ: యువజన కాంగ్రెస్, అనుబంధ సోషల్ మీడియా విభాగంలో విశిష్ట సేవలు అందించిన ఆళ్ల భాగ్యరాజ్ బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. భాగ్యరాజ్ పార్థివ దేహంపై కోదాడ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీమ్ పూలమాల ఉంచి నివాళులర్పించారు. మృతి పట్ల సంతాపం తెలిపారు. నడిగూడెం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండు మహేందర్, మునగాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెళ్లపాటి సాయి, చిలుకూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.