calender_icon.png 8 October, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాక్సింగ్ పోటీల్లో జిల్లా పేరు నిలబెట్టాలి

08-10-2025 06:16:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): జోనల్ స్థాయిలో జరిగే బాక్సింగ్ క్రీడా పోటీల్లో జిల్లా పేరును నిలబెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో అండర్-17 బాక్సింగ్ పోటీల క్రీడాకారులను బుధవారం కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.