6 May, 2026 | 8:23 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ

06-05-2026 07:46 PM

కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పులి సులోచనరావు నియమించబడ్డారు. బుధవారం పులి సులోచనరావుకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే పద్మావతి ఆశీస్సులతో పులి సులోచనరావు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని కోరారు. పులి సులోచనరావు నియమకానికి సహకరించిన ఎమ్మెల్యే పద్మావతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.