26 June, 2026 | 6:13 PM

Breaking News

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •   వర్షాలు కురవాలని మడేలేశ్వర స్వామికి జలాభిషేకం   •   హీరా గోల్డ్ ఆస్తులు వేలం వేసిన ఈడీ   •  

ఇస్రోకు అభినందనలు

31-05-2024 12:05 AM

‘అగ్నిబాణ్’ ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన ‘ఇస్రో’ కు అభినందనలు. ప్రపంచ అంతరిక్ష మార్కెట్‌ను ఒడిసిపట్టే దిశ గా భారత్ మరో ముందడుగు వేసింది. ఈ ఉపగ్రహంలో ప్రపంచంలోనే తొలిసారి తయారు చేసిన సింగిల్ పేస్ త్రీడీప్రింటెడ్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్‌ను అమర్చారు.  కేవలం రెండు నిమిషాల్లోనే  ఈ రాకెట్ నిర్ణీత కక్ష్యకు చేరుకున్న అనంతరం తిరిగి సముద్రంలో పడినట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతం అయినందుకు శాస్త్రజ్ఞులకు అభినందనలు. భవిష్యత్తు లో మరిన్ని ప్రైవేటు ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఈ ‘అగ్నిబాణ్’ ప్రయోగం మార్గదర్శకం కావాలి.



 వై. రాజశేఖర్, హబ్సీగూడ, హైదరాబాద్.