29 June, 2026 | 5:02 PM

Breaking News

మా నేతను గెలిపిస్తామని బీజేపీ కార్యకర్తలు ధీమా కల్పించాలి   •   చేనేత సంఘం మండల అధ్యక్షునిగా పర్వతం వేణుగోపాలరావు   •   ఖమ్మం హనుమకొండ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలి   •   రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి ఆర్థిక సాయం   •   జిల్లాలో క్రైమ్ ఫ్రీ డివిజన్ల ఏర్పాటుకు ప్రజల భాగస్వామ్యం కీలకం   •   విద్యాశాఖ నిర్లక్ష్యంపై కలెక్టరేట్ ముందు నిరసన   •   గిరిజన హక్కులు పరిరక్షణకై న్యాయం చేయాలి   •   నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం   •   నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   గంగమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్   •  

బల్కంపేట బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు

29-06-2025 01:54 AM

సనత్ నగర్‌జూన్ 28 (విజయ క్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానం బోర్డు సభ్యులుగా నియమితులైన చుక్క సత్యనారాయ ణ, సురేష్ వర్మకు యువనాయకులు చుక్క సాయికిరణ్, కళ్యాణ్‌కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

దేవస్థాన అభివృద్ధిలో మిమ్మల్ని అలాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో చూసుకోవడం ఆనందదాయకమన్నారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో సేవ చేస్తున్న మీరు ఇప్పుడు ఈ బాధ్యత ద్వారా మరింత విశేషం గా ఆలయ అభివృద్ధికి, భక్తుల సంక్షేమానికి తోడ్పడాలని ఆకాంక్షించారు.