calender_icon.png 4 December, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు అభినందనలు

04-12-2025 02:51:06 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో బాగంగా ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీలలో జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి హై స్కూల్  విద్యార్థులు ప్రతిభ చాటారు. పరండే నమ్రత (ప్రథమ బహుమతి )సింగారం అనన్య(ధ్వితీయబహుమతి )నిమ్మకంటి హరికృష్ణ శర్మ (తృతీయ బహుమతి) గెలుపొందడంతో వారిని పాఠశాల ప్రిన్సిపల్ మహేశ్వర్ రావు , కరెస్పాండెట్ ప్రసాద్ , మేనేజ్మెట్ సభ్యులు రాజకుమార్,సురేష్,కుమార్, అజయ్, క్రాంతికుమార్,అధ్యాపక బృందం. విద్యార్థులు అభినందించారు.