బీసీలను నిండా ముంచిన కాంగ్రెస్ బడ్జెట్
23-03-2026 12:16 AM
అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
రేగోడు, మార్చి 22: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలను నిండా ముం చిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. రేగోడు లో ఆదివారం సా యంత్రం విలేకరులతో మాట్లాడుతూ కాం గ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలకు నిండా ముంచిన బడ్జెట్ల ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్‌ఎస్ పార్టీ మండల ప్రధా న కార్యదర్శి సుంకె రమేష్, బిఆర్‌ఎస్ పార్టీ రేగోడు గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్, మాజీ కోఆప్షన్ సభ్యులు మొయిజుద్దీన్, మాజీ ఎంపిటిసి గొల్ల నరసింహులు, మాజీ సర్పంచులు రవీందర్, నర్సింలు, గోపాలకృ ష్ణ, మాజీ పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్, నాయకులు సర్దార్ పటేల్, గొల్ల శేఖర్, కృష్ణమూర్తి యాదవ్, బాబా, తదితరులు పాల్గొన్నారు.




