13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

మున్సిపల్ కు చేరుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్

16-02-2026 10:45 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి ప్రైవేటు బస్సులో సోమవారం ఉదయం 10:30 గంటలకు చేరుకున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు, చైర్పర్సన్ అభ్యర్థి ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు చేరుకున్నారు. పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద తనిఖీ చేపట్టి కార్యాలయంలోకి పంపిన అధికారులు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ కౌన్సి లర్లు,  చైర్  పర్సన్ అభ్యర్థి ఇప్ప ఉమారాణి తో పాటు మహిళా కాంగ్రెస్ కౌన్సిలర్ లు, కార్యాలయంలోకి వెళ్లారు.