16 April, 2026 | 6:08 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

కాంగ్రెస్ సీఎంలపై నియంత్రణ కోల్పోయింది

29-04-2025 01:24 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

హైదరా బాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అ ధిష్ఠానం తమ ముఖ్యమంత్రులపై నియంత్రణ కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభా ష్ విమర్శించారు. కర్ణాటక, తెలంగాణ సీఎంలు సిద్ధ్దరామయ్య, రేవం త్ రెడ్డి అందుకు ఉదాహరణ అని చురకలంటించారు. కర్ణాటకలోని బెళగావిలో బీజేపీ కార్యకర్తల శాంతియుత నిరసనపై పోలీసులు క్రూరం గా ప్రవర్తించారని, ఇందుకు సీఎం సిద్ధరామయ్యే కారణమన్నారు.

ము ఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన వారిపై పోలీసులు క్రూరం గా ప్రవర్తించడం దారుణమన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి నేతలు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటున్నా... సిద్ధ్దరా మయ్య మాత్రం కేంద్రంపై విమర్శలు చేసి పాక్‌కు మద్దతిఇచ్చేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు.