15 March, 2026 | 5:17 PM

Breaking News

రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •   ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి   •   డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు   •   పారిశుధ్య కార్మికులే గ్రామ ప్రగతికి వెన్నెముక   •   అనుమతులు లేని ఇసుక టిప్పర్ పట్టివేత   •   రజాకార్లను తరిమికొట్టిన వీరుడు కామ్రేడ్ బీఎన్ రెడ్డి   •  

రైతును విస్మరిస్తున్న కాంగ్రెస్

14-10-2024 01:25 AM

మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): బూటకపు హామీలతో రైతు లను, సామాన్య ప్రజానీకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుం టున్నారన్నారు.ఆదిలాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మట్లాడారు.

రైతుల పక్షాన ప్రభు తాన్ని నిలదీసేందుకు ఈ నెల 24న జిల్లా కేంద్రంలో నిరహించే నిరసన కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నా రని తెలిపారు. ఈ  కార్యక్రమన్ని విజ యవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.