2 May, 2026 | 6:56 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

11-11-2025 01:20 AM

రేగోడు, నవంబర్10 :ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తుందని పీసీసీ సభ్యుడు మున్నూరి కిషన్ తెలిపారు. మండల కేంద్రమైన రేగోడ్ గ్రామంలో పుట్టి లక్ష్మి ఇందిరమ్మ ఇల్లును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమములో తహసీల్దార్ దత్తారెడ్డి, ఎంపీడీఓ సీతారామమ్మ, పంచాయతీ కార్యదర్శి అరుణ్కుమార్, మాజీ జడ్పీటీసీ రాజేంద్రపాటిల్, పిఏసిఎస్ చైర్మన్లు శ్యాంరావు, రాధాకిషన్ గుప్తా, మాజీ కో ఆ ప్షన్ చోటు మియా, మాజీ సర్పంచ్ సునీత నారాయణ, మార్కెట్ కమిటీ సభ్యులు శ్రీధర్ గుప్తా, ఫాజిల్, గున్నసంగమేశ్వర్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు నాలాచెరు రాధాకిషన్, యాద య్య, హేమలత, బుజ్జమ్మ, డీలర్ ప్రభాకర్, కారోబార్ దత్తు, అంజిరెడ్డి,   పాల్గొన్నారు.