5 May, 2026 | 5:38 PM

ఖాజా బందే నవాజ్ దర్గాను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు

05-05-2026 04:29 PM

సదాశివపేట,(విజయక్రాంతి): మంగళవారం సూరారంలోని ఖాజా బందేనవాజ్, దర్గాను సదాశివపేట కాంగ్రెస్ సీనియర్ నాయకులు సందర్శించారు.దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... మత సామరస్యానికి, లౌకిక వాదానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. దర్గా కమిటీ సభ్యులు నాయకులకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.