19 August, 2026 | 3:12 AM

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

05-05-2026 04:52 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కృష్ణ తండా గ్రామ పంచాయతీ ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేసిన సర్పంచ్ బానోతు రమాదేవి శంకర్ నాయక్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు.