కాంగ్రెస్‌కు మరింత సేవ చేయాలి
17-06-2024 12:13 AM
వీహెచ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): పీసీసీ మాజీ అ ధ్యక్షుడు హనుమంతరావుకు ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవవం తుడు ఆయురారోగ్యాలు ప్రసాదిం చాలని, కాంగ్రెస్ పార్టీకి వీహెచ్ మరింత సేవ చేయాలని కోరుకుం టున్నట్లు ఎక్స్ వేదికగా సీఎం పేర్కొన్నారు. వీహెచ్ తన నివాసంలో పార్టీ శ్రేణులతో మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నా రు. వందలాది మంది స్కూల్ విద్యార్థులకు పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. వీహెచ్‌కు శుభాకాంక్షలు తెలి పిన వారిలో హర్యానా గవర్నర్ బం డారు దత్తాత్రేయ, మాజీ మంత్రి జా నారెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఉన్నారు.






