17 June, 2026 | 11:10 AM

Breaking News

మంత్రులు అడ్లూరి, వివేక్ కు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •  

ఎల్లారెడ్డి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

14-02-2026 12:00 AM

ఎనిమిదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

11వ వార్డులో బిఆర్‌ఎస్ గెలుపు

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని 12 వార్డులకు గాను 10 వార్డులను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని తమ సొంతం చేసుకుంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను 10 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయభేరి మోగించి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండాను నిలబెట్టింది.