27 April, 2026 | 7:15 PM

టిపిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన నియోజకవర్గ ఇన్చార్జి.

27-04-2026 03:22 PM

బోథ్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ సోమవారం టిటిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ మరింత పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడడం జరిగిందని నియోజకవర్గ ఇన్చార్జి పేర్కొన్నారు.