13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏడాదిగా నిరంతర అన్నదానం

31-03-2026 12:05 AM

ముకరంపుర, మార్చి 30 (విజయక్రాంతి): మానవ సేవయే మాధవ సేవగా భావించి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గత ఏడాది కాలంగా నగరంలో నిరంతరాయంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం సోమవారం 365 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నగరంలోని తెలం గాణ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, 66వ డివిజన్ కార్పొరేటర్ వంగల పవన్ లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయ న్స్ క్లబ్ సెక్రటరీ మ్యడం శివకాంత్, ప్రెసిడెంట్ ముక్క శరత్ కృష్ణ, బట్టు వినోద్, క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.