17 July, 2026 | 2:38 PM

Breaking News

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు సహకారం   •   మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •  

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు సహకారం

17-07-2026 02:38 PM

బోథ్, జూలై 17( విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్( Telangana Public School) ఏర్పాటు కోసం తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ కు  నాయకులు ఉప సర్పంచ్ తుల శ్రీకాంత్ తో పాటు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిన్నయ్య పార్టీ నాయకులు సుధీర్ రెడ్డి వార్డు సభ్యులు మున్నాల్ గౌడ్ బత్తుల రమేష్ నాయకులు అఖిల్ లు కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చినట్టు నాయకులు పేర్కొన్నారు.