17 April, 2026 | 10:49 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అకాల గాలి తుపాన్ కారణంగా నెల మట్టం అయినా మొక్కజొన్న పంట

09-04-2025 10:35 PM

కల్లూరు (విజయక్రాంతి): మండలంలో వాతావరణం మార్పులు చెంది ఈదురు గాలులతో తుఫానుగా మారి మొక్కజొన్న, వరిపోలాలు, మామిడి తోటలలో కొతకి వచ్చిన మామిడి కాయలు రాలిపోవడం,మొక్కజొన్న నేలకోరిగిపోయిందని రైతులు మారబోయిన శ్రీను ఆవేదన వ్యక్తం చేసారు. అరుగాలాలు కష్టపడి సాగు చేసి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది అని అయన తెలిపారు. అలాగే రైతుల పైన భారం పడకుండా  ప్రభుత్వం, అధికారులు స్పందించి పంటలకు నష్టపరిహారం అందించి రైతులు అప్పుల ఊబీలో కురుకొని పోకుండా మొక్కజొన్న, మామిడి రైతులను ఆదుకోవాలని అయన కోరినారు.