7 May, 2026 | 8:54 AM

మళ్లీ కరోనా కలకలం

24-05-2024 12:05 AM

మళ్లీ కరోనా కలకలం మొదలైంది. దేశంలో కేపీ 1 వేరియం ట్ కేసులు 34, కేపీ 2 వేరియంట్ కేసులు 29 నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వేరియంట్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేద ని పేర్కొనడం  కాస్త ఊరటనిచ్చే విషయం. గతంలో వ్యాక్సీన్లతో సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చినట్లు  వార్తలు రావడంతో జనం వ్యాక్సీన్లు తీసుకోవడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు  ముందే తగు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

-  శ్రీనివాస శాస్త్రి, సైనిక్‌పురి, సికింద్రాబాద్