ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కార్పోరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు
09-06-2026 03:53 PM
పాల్వంచ,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా 47 డివిజన్ కార్పొరేటర్ శ్రీ గుర్రం వెంకటేశ్వర్లు పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చర్యలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణాన్ని ఎలా రక్షించాలి, ఇంట్లోని వ్యర్థాలను వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి. వాటి ద్వారా వచ్చే కాలుష్యాన్ని ఏ విధంగా అరికట్టాల్లో మహిళలకు, పిల్లలకు అవగాహన కల్పించారు. డివిజన్లోని సమస్యల గురించి ప్రతి మహిళతోటి వారికి ఉన్నటువంటి సమస్యలను సానుకూలంగా విని వాటి గురించి తెలుసుకొని వాటిపైన త్వరితగతిన సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినారు






