21 March, 2026 | 7:06 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

కరీంనగర్ సిపీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కార్పోరేటర్ సుదగోని

21-03-2026 05:18 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): పవిత్ర మాసమైన రంజాన్ పండుగ పురస్కరించుకొని 19వ డివిజన్లోని సాలెహునగర్ ఈద్గాకు నమాజ్ కు విచ్చేసిన కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ అలాంకు స్వాగతం పలికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని.మాధవి-కృష్ణ గౌడ్ మత పెద్దలకు డివిజన్ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.