22 June, 2026 | 8:34 PM

కొవిడ్ అంటేనే భయమేస్తోంది!

13-06-2025 12:00 AM

దేశంలో చాపకింద నీరులా కొవిడ్ వ్యాపిస్తుండటం సామాన్యులను కలవర పెడుతున్నది. కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజు కూ పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికి ఏడు వేలకు పైబడి కేసులు నమోదైనాయి. అప్పుడే ఆరుగురు వ్యక్తులు మృతి చెందడం బాధాకరం. ప్రజలు ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది.

 ఎస్.మధుసూదన్, మెదక్