calender_icon.png 23 August, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 నుంచి సీపీగెట్ కౌన్సెలింగ్

23-08-2025 01:30:22 AM

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): సీపీగెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈనెల 25 నుంచి తొలివిడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 28న, వెబ్ ఆప్షన్లను 28, 29 తేదీల్లో విద్యార్థులు ఇచ్చుకోవాలని సీపీగెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. తొలివిడత సీట్లను సెప్టెంబర్ 1న కేటాయిస్తారు.