calender_icon.png 23 August, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

26 వరకు వర్షాలే

23-08-2025 01:31:30 AM

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి) : ఈనెల 26వరకు రాష్ట్రంలో వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఉరుములు, మెరుపులతోపాటు, గం టకు 30 కి.మీ.వేగంతో కూడిన ఈ దురు గాలులు వీస్తాయని తెలిపింది. శనివా రం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖ మ్మం, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్క డ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.