4 September, 2026 | 10:49 AM

డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో పెండింగ్ పనులకు196 కోట్లు మంజూరు

27-11-2024 | 01:39am

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 196,13,413ను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ జ్యోతిబుద్ద ప్రకాష్ మంగళవారం ఉత్త ర్వులు జారీ చేశారు.