calender_icon.png 10 May, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రమంత్రిని కలిసిన సైబర్ క్రైమ్ బాధితుడు

17-03-2025 01:22:08 AM

కరీంనగర్, మార్చి16(విజయక్రాంతి): మాయన్మార్ సైబర్ క్రైమ్ బాధితుడుకేంద్ర ప్రభుత్వం చోరువతో విడుదల అయి వచ్చా రు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మం డల రంగంపేట గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి కరీంనగర్ లో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ని కలిసి ధన్యవాదములు తెలియచేసాడు.