23 May, 2026 | 2:49 AM

కామారెడ్డి డీఆర్‌డీఓగా దామోదర్ రెడ్డి

23-05-2026 02:04 AM

కలెక్టర్ ను కలిసి పూల మొక్కను అందించిన డిఆర్డిఓ 

కామారెడ్డి, మే 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా డిఆర్డిఓ గా పనిచేసిన సురేందర్ బదిలీ కాగా ఆయన స్థానంలో రవీందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు  వాన్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. జిల్లా అభివృద్ధిలో తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఈ సందర్భంగా డి ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి తెలిపారు.