calender_icon.png 16 July, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించిన ‘అల్ఫోర్స్’ నరేందర్ రెడ్డి కుమార్తె

14-07-2025 12:00:00 AM

కరీంనగర్, జూలై 13 (విజయ క్రాంతి): ప్రతిష్టాత్మక ఐఐటి ఖారగ్పూర్ అల్ఫోర్స్ వి ద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి కుమార్తె వి.సంజీతారెడ్డి స్వీట్ సాధించారు. ఈ సందర్భంగా లయన్స క్లబ్ ప్రతినిధులు డాక్టర్ కెప్టెన్ బి. మధుసూదన్ రెడ్డి, ఇనుగుర్తి రమేష్, వి.జగదీశ్వర చారి, రాజేందర్ రెడ్డి, ఎం. అరవింద్ బాబు, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.జనార్దన్ రెడ్డిలు నరేందర్ రెడ్డి దంపతులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలుతెలిపారు.